Header Banner

Yoga Celebrations: చైనాలో బుద్ధుడి పాదాల చెంత యోగాసనాలు.. ఆ ఆ దేశాల వేడుకలు ప్రారంభం!

  Wed Jun 18, 2025 18:10        India

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని షాంఘై సమీపంలోని వుక్సీ సిటీలో ప్రత్యేకంగా యోగా కార్యక్రమం నిర్వహించబడింది. లింగ్హాన్ మఠంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక యువతీయువకులు బుద్ధుడి విగ్రహ పాదాల చెంత యోగాసనాలు వేస్తూ యోగాసన శక్తిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను చాటుతూ చుట్టూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. చైనాలోని భారత దౌత్య కార్యాలయం దీనికి సంబంధించిన ఫొటోలను తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ కార్యక్రమం రెండు దేశాల సాంస్కృతిక అనుబంధానికి మరో ముద్ర వేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

 ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #yoga #june21 #china #budhdu #celebrations